Published On 14 Apr, 2021
Tika Utsav In Goutham Nagar Vaccine Center, Nizamabad
Tika Utsav In Nizamabad - Dharmapuri Arvind

ఈ రోజు ఇందూరు నగరంలో ని గౌతం నగర్ వ్యాక్సిన్ సెంటర్ లో ‘టీకా ఉత్సవ్’ లో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు, కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ శ్రీమతి గోపిడి స్రవంతి రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ నాగోళ్ల లక్ష్మీ నారాయణ, నగర ప్రధాన కార్యదర్శి శ్రీ నిచ్చేంగ కృష్ణ,నగర ఉపాధ్యాక్షులు శ్రీ బైకాన్ మధు,36 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ మాస్టర్ శంకర్, BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ అమందు విజయ్ కృష్ణ 17 వ డివిజన్ ఇంచార్జ్ శ్రీ రంజిత్, BJYM నాయకులు శ్రీ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

Related Posts