‘కేంద్రం సమగ్ర శిక్ష అభియాన్’ కి పైసలిస్తుంటే, కెసిఆర్ ‘సమగ్ర భక్ష అభియాన్’ కిందకి మార్చి మొత్తం మింగుతుండు !కిటికీలు, పైకప్పులు, టాయిలెట్లు, పుస్తకాలు, టీచర్లు, విద్యార్థులు — ఏ ఒక్కటి సరిగ్గా లేకుండా, ఆఖరికి బోర్డు మీద రాయనీకి సుద్ద ముక్కలు కూడా లేని దౌర్భాగ్య...
