జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామానికి చెందిన బూత్ నెంబర్ 100 కార్యకర్త జంబుక హరీష్ (29), ఈనెల 18వ తేదీన ప్రమాదవశత్తు మరణించగా, కేంద్ర హోం శాఖ మంత్రి వర్యులు శ్రీ అమిత్ షా గారి చేతులమీదుగా ప్రవేశపెట్టిన "అర్వింద్ ధర్మపురి వెల్ఫేర్ ఫండ్’ (కార్పస్ ఫండ్ )...
