‘సాకారమవుతున్న ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ సంకల్పం.' గ్రామీణ భారతానికి అవకాశాలు : MNREGA పనులకు అధిక నిధులు, పెరిగిన రోజు కూలి మొత్తం. గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా DBT ద్వారా నేరుగా పేదలు మరియు వలస శ్రామికుల అకౌంట్లలో నగదు జమ. పీఎం గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ యోజన ద్వారా వలస...
