గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులు పరిహారం అందించాలని 15 రోజుల క్రితం హుస్నాబాద్ లో ఆందోళన చేస్తే పోలీసులు అరెస్ట్ చేసారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. రిమాండ్ అనంతరం మళ్ళీ వారిని కోర్టులో ప్రవేశపెట్టే క్రమంలో బేడీలు వేసి ఇలా తీసుకొచ్చే సరికి, అక్కడి ప్రజలు,...
