ఏం మాయరోగం వచ్చిందని ఇందిరా గాంధీ, దేశంలో ఎమర్జెన్సీ ఉన్న టైంల, 42వ రాజ్యాంగ సవరణ తెచ్చింది?? ‘సెక్యులార్’ పదాన్ని చేర్చాల్సినంత కొంప మునిగే అవసరమేమొచ్చింది?? జాతీయ సమైక్యతకు పాటు పడుతూ, దేశ విభజనను, పాకిస్థాన్(East & West)లో హిందువులపై జరిగిన మారణహోమంపై...