నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న సోదర సోదరీమణులందరికి పేరు పేరునా ధన్యవాదాలు! ముఖ్యంగా నా ఇందూరు ప్రజలకు, యువతకు, ప్రత్యేక ధన్యవాదాలు.. ఈ రోజు నేను ఉన్న స్థాయికి, రేపు నేను చేరుకోబోయే ఉత్తమ స్థితికి ప్రత్యక్షంగా, పరోక్షంగా, నిస్సందేహంగా తెలంగాణ ‘యువత’ కారణం.. మీ...
