అభివృద్ధికి బీజేపీ పర్యాయపదం..ప్రధాని శ్రీ Narendra Modi గారి నాయకత్వంలో బీజేపీ దేశ ప్రగతికి దృఢ సంకల్పంతో పని చేస్తోంది.ఈ రోజు Bharatiya Janata Party (BJP) సూక్ష్మ విరాళ ప్రచారాన్ని ప్రారంభించింది, దీని ద్వారా మీరు పార్టీకి ₹5 నుండి ₹1000 వరకు విరాళం ఇవ్వవచ్చు.
Participated In a Meeting To Set up a CGHS Wellness Center In Nizamabad
నిజామాబాద్ నగరంలో CGHS వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని,...