ప్రభుత్వ సహాయంతో నడిచే మదర్సాలను మూసివేయడానికి అస్సాం అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. వాటి స్థానంలో సాధారణ పాఠశాలల విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు.
కెసిఆర్ కూడా ఇలాంటి సెక్యులర్ స్పూర్తితో, మతపరమైన విధానాలకు ప్రభుత్వ సహకారం నిలిపివేయాలి, అభివృద్ధికి పూనుకోవాలని డిమాండ్ చేస్తున్నాను !