బీజేపీ మహిళా మోర్చా, స్టేట్ సెక్రటరీ గోవిందుగారి సుధా రెడ్డి గారిపై దుబ్బాకలో పోలీసులు అక్రమ కేసులు బనాయించి 21 రోజులు జైలులో ఉంచగా, బెయిల్ పై విడుదలైన సందర్భంగా ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా కేసులకు భయపడకుండా ధైర్యంగా ఉన్నందుకు అభినందించి ఒక ‘సెల్ఫీ’.




