‘స్వయం’ సేవకుడి త్యాగం..
“నేను నా జీవితమంతా గడిపాను, కాని అతన్ని నమ్ముకొని అతని కుటుంబం మొత్తం ఉంది, అతని పిల్లలు అనాథలు అవుతారు” అని తన కోసం బుక్ చేసుకున్న హాస్పిటల్ బెడ్ ని తన కంటే వయసులో చాలా చిన్నవాడైన మరో వ్యక్తికి అవసరమని ఇచ్చేసి, ఇంటికి వెళ్ళిపోయి మూడు రోజుల్లో స్వర్గస్తులైన RSS స్వయం సేవక్ శ్రీ నారాయణ్ భావురావు ధబద్కర్ గారికి శిరస్సు వంచి వందనం