దృష్టి లోపం ఉన్న గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించినందుకు టిఫనీ బ్రార్‌కు రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ కోవింద్ గారు నారీ శక్తి పురస్కారాన్ని అందజేశారు.
టిఫనీ బ్రార్ గారు కేరళలో జ్యోతిర్గమయ ఫౌండేషన్ మరియు మొబైల్ బ్లైండ్ స్కూల్‌ను స్థాపించారు మరియు 200 మందికి పైగా అంధులకు బ్రెయిలీ, కంప్యూటర్లు మరియు ఇతర నైపుణ్యాలలో శిక్షణ అందించారు.