టీఆర్ఎస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నబీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్ గారి పై జోగులాంబ గద్వాల జిల్లా, ఇటిక్యాలలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.
బీజేపీ కి పెరుగుతున్న ఆదరణ చూడలేక టీఆర్ఎస్ శ్రేణులు ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారు.