ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పిఎంజికె) ఆధ్వర్యంలో మే 24 వరకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు (యుటి) 48 LMT ల ఉచిత ఆహార ధాన్యాలను సరఫరా చేసింది.
Participated In a Meeting To Set up a CGHS Wellness Center In Nizamabad
నిజామాబాద్ నగరంలో CGHS వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని,...