“ఆడ బిడ్డల్ని చదివించండి. వారు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు “
తన భర్త ట్రిపుల్ తలాక్ ఇచ్చిన తర్వాత, covid సమయంలో పీఎం స్వనిధి యోజనతో చిన్న ఫాస్ట్ ఫుడ్ బండిని పెట్టుకొని తన బిడ్డల్ని చదివిస్తున్నానని చెప్పి, ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన కాన్పూర్ కి చెందిన ఫర్జానా.
ప్రధానితో ఒక ఫోటో కావాలని అభ్యర్ధించిన వెంటనే ఒప్పుకుని ఫర్జానా తలపై చేయి వేసి ఫోటో తీసుకున్నారు.