ప్రధాని ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి సలహాలు, సూచనలు అందించేవారిలో 35 సంవత్సరాల లోపు వారు అధికంగా ఉండడం గమనార్హం.
తమ పరిశోధనలతో, ఆవిష్కరణలతో, నిత్య నూతన ఆలోచనలతో నవ భారత నిర్మాణానికి పునాదులు వేస్తున్న యువతని చూసి ఆనందంగా ఉందన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ.