నిజామాబాద్ నగరంలో CGHS వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని, వారి సమస్యలను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకుంటానని తెలియజేసాను.
Visited The Jan Aushadhi Kendra Located in Nandev Vada, Nizamabad Today.
జన ఔషధి దివస్ సందర్భంగా ఈరోజు నిజామాబాద్ నగరంలోని నాందేవ్ వాడ లో గల జన ఔషధి కేంద్రాన్ని సందర్శించాను. అతి తక్కువ ధరలో...