Published On 30 Sep, 2020
Opposition Insulting Farmers By Burning Farm Equipment: Narendra Modi…

ఒక వైపు కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుంటే, ప్రతిపక్షాలు మాత్రం రైతులను తప్పుదారి పట్టిస్తూ, వారు దైవ సమానంగా భావించే యంత్రాలను, సామగ్రిని తగలబెట్టి అవమానిస్తోంది – ప్రధాని శ్రీ Narendra Modi గారు

Related Posts