₹500 కోట్లతో NRI సెల్ అన్నడు..తెలంగాణ నుండి గల్ఫ్ కి వలసపోయే వాళ్ళ సంఖ్య తగ్గిస్తామన్నడు..కానీ ఏమాయె?
గల్ఫ్ కు పొట్ట చేత పట్టుకొని పోయేటోళ్ల సంఖ్య రెండింతలాయే! గల్ఫ్ సోదరుల సంక్షేమం కోసం ఇంతవరకు ఒక్క కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టకపోయే!
ఇది కేవలం నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ సమస్య కాదు.. యావత్ తెలంగాణ సమస్య!