నిజామాబాద్ ఐడిఓసి కార్యాలయంలో జరిగిన నిజామాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ( దిశా ) చైర్మన్ హోదాలో పాల్గొని జిల్లాలో వివిధ సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశాను. నాతోపాటు నిజామాబాద్ అర్బన్ మరియు ఆర్మూర్ శాసనసభ్యులు శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ గారు, రాకేష్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారు, అదనపు కలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
