Published On 19 Mar, 2021
Nizamabad City BJP SC Morcha Submitted A Complaint Against IPS Officer RS Praveen Kumar
dharmapuria arvind bjp

నిజామాబాద్ పట్టణ బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో SC మోర్చా నగర అధ్యక్షుడు దాసరి కుమారస్వామి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ గారిని కలిసి హిందువులు పవిత్రంగా పూజించే దేవుళ్ళు అయిన శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు వినాయకుని మరియు గౌరీ మాత ను పూజించ వద్దంటూ ప్రతిజ్ఞ చేయించి, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, హిందూ మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన IPS అధికారి RS ప్రవీణ్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించడం జరిగింది.

Related Posts