Published On 27 Mar, 2021
MP Dharmapuri Arvind Visited The Families Of BJP Karyakartas, Who Were Attacked By The TRS Goons
dharmapuri arvind bjp

డిచ్ పల్లి మండలం యానంపల్లి తాండాలో నిన్న రాత్రి టిఆర్ఎస్ గూండాల దాడి లో గాయపడిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఇంటికి వెళ్లి, వారి కుటుంబసభ్యులకు భరోసా కల్పించడం జరిగింది. నాతో పాటు జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కులాచారి దినేష్ గారు, డిచ్ పల్లి ఎంపీపీ గద్దె భూమన్న గారు తదితరులు పాల్గొన్నారు.

Related Posts