Published On 1 Dec, 2021
MP Aravind Dharmapuri Comments On CM KCR

విద్య లేదు.. వైద్యం లేదు వ్యవసాయం నాశనం పట్టించి, రైతుల కష్టాన్ని స్మగ్లింగ్ చేస్కుంటుండు !

“సెన్సార్ బోర్డు తన పరిధిని పెంచుకొని అగౌరవనీయులైన KCR ప్రెస్ మీట్ లకు ‘A’ సర్టిఫికెట్, 18+, Foul Language అని సర్టిఫై చేయాల్సిందిగా కోరుతున్నాను”.

ట్రైబల్ యూనివర్సిటీకి జాగ చూపియ్యనీకి 5 ఏండ్లు తీస్కున్నడు..ఇంకోసారి KCR కేంద్రం ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తలేదని అంటే దవడ పండ్లు రాలగొట్టాలి ..

కేంద్రానికి ఓ క్రాప్ ప్యాట్రన్ ఇచ్చే తెలివి లేదు..రాష్ట్రంల ఏం పంటలు పండిస్తున్నామో చెప్పే వ్యవసాయ విధానం లేదు!అందర్నీ వరి ఏయమంటడు..తర్వాత ఉరి పెట్టుకోమంటడు!

dharmapuri arvind

Related Posts