
ఈ MLC ఎలెక్షన్ లో నిజాయతీ పరులు, దేశం కోసం, ధర్మం కోసం శ్రమిస్తున్న బీజేపీకి మద్దతు తెలపడానికి CTOగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని బీజేపీ తరపున పోటీ చేస్తున్న పొతన్కర్ లక్ష్మి నారాయణ గారికి పార్టీలకు అతీతంగా ఓటు వేయండి. .
పైసల పొగరుతో నిండిపోయి, అహంకారంతో విర్రవీగే వాళ్ళకి ఓటు వేసి మల్లొకసారి మోసపోయి, దోచుకోనీకి అవకాశం ఇయ్యకండి