Published On 11 Jul, 2021
MLAలను, కార్పొరేటర్లను కొనుడు కాదు.. రైతుల పంటని కొను! : Dharmapuri Arvind

MLAలను, కార్పొరేటర్లను కొనుడు కాదు..రైతుల పంటని కొను !

అడ్డం పొడుగు ఉద్దెర మాటలు మాట్లాడితే కాదు, ప్రభుత్వాలు కష్టపడి పనిచేస్తేనే రైతులకు ధర వస్తది !

మేము పసుపు పంట కోసం, బోర్డు తెచ్చి, TIES & CLUSTERS తెచ్చి, దానికి బడ్జెట్ ఇచ్చి, ఎగుమతులను మొదలు పెట్టి, దిగుమతులను ఆపేస్తే పసుపు ధర సుమారు ₹3000 పెరిగింది. అప్పటికీ ధర రాకపోతె, KCR ఒక్క లేఖ రాస్తే మద్దతు ధర కింద కేంద్రం తన వాటా ఇస్తనని చెప్పింది

Related Posts