Published On 9 Feb, 2021
Met and Congratulated To New Ministry of Mines Shri Alok Tandon ji: Dharmapuri Arvind
Dharmapuri Arvind BJP MP of Nizamabad Latest News

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మినిస్టర్ అఫ్ మైన్స్ కార్యదర్శి శ్రీ అలోక్ టాండన్ గారిని కలిసి అభినందనలు తెలిపాను.

అలాగే తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో మై హోమ్ సంస్థ మైనింగ్ అక్రమాల దృష్ట్యా, చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలని విజ్ఞప్తి చేసాను.

Related Posts

First 100 Days of Modi 3.0

First 100 Days of Modi 3.0

భారత్ ని మౌలిక సదుపాయాల శక్తి కేంద్రంగా మారుస్తున్నాయి అత్యాధునిక ప్రాజెక్ట్‌ల నుండి భారీ పెట్టుబడుల వరకు, Viksit...