నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మినిస్టర్ అఫ్ మైన్స్ కార్యదర్శి శ్రీ అలోక్ టాండన్ గారిని కలిసి అభినందనలు తెలిపాను.
అలాగే తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో మై హోమ్ సంస్థ మైనింగ్ అక్రమాల దృష్ట్యా, చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలని విజ్ఞప్తి చేసాను.