స్వతంత్ర్య సంగ్రామంలో భారతీయులపై తెల్ల దొర చేసిన అరాచకాలను ఈ తరానికి కళ్ళకు కట్టినట్టు చేసి మరీ చూపిస్తున్న నేటి తెలంగాణా దొర!
యావత్ దేశం బ్రిటిషర్లతో పోరాడుతుంటే, నా తెలంగాణా అటు బ్రిటిషర్లతో, ఇటు రజాకార్లతో పోరాడింది..పోరాటం మనకు కొత్త కాదు…
దొర దుర్మార్గాలపై మరో దశ తెలంగాణా సమరానికి సై అంటున్న తెలంగాణా బిడ్డలు!