హైదరాబాద్ కి వచ్చిన ప్రముఖ BJP నాయకులు, శ్రీ కపిల్ మిశ్రా గారిని మర్యాదపూర్వకంగా కలిసి సమావేశంమవడం చాలా ఆనందంగా ఉంది.
ఢిల్లీలో జరిగిన అల్లర్లపై ఆయన నిరంతరంగా పబ్లిక్ మీటింగ్స్ లో, మీడియా, సోషల్ మీడియాల్లో, దేశానికి వాస్తవాలు తెలిసేలా తీవ్ర కృషి చేశారు. ఈ మధ్యే రామ్ మందిర్ నిధి సేకరణ చేస్తున్న ఢిల్లీకి చెందిన రింకూ శర్మ హత్యపై పోరాడుతూ, క్రౌడ్ ఫండింగ్ ద్వారా అతని కుటుంబానికి పెద్ద మొత్తం సేకరించడంలో నిమగ్నమై ఉన్నారు.