కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో ఆర్థిక కార్యకలాపాలపై అతి తక్కువ అంతరాయం కలిగేలా చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీని భారత పరిశ్రమ ప్రశంసించింది.
‘జీవితం మరియు జీవనోపాధి’ — ఈ రెండిటికీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్న విశ్వాసాన్ని కలిగించిందని పరిశ్రమ తెలిపింది.