కరోనా కాలంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయని తెలంగాణ ప్రభుత్వ నిర్వాకంతో హాస్పిటల్ బిల్లులు కట్టలేక సతమతమవుతున్న నిరుపేదలెందరో. అందులో కొంత మందికైనా సాయపడ గలుగుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది..
Participated In a Meeting To Set up a CGHS Wellness Center In Nizamabad
నిజామాబాద్ నగరంలో CGHS వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని,...