శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు, శ్రీ తరుణ్ చుగ్ గారు, శ్రీ బండి సంజయ్ గారు మరియు ఇతర సీనియర్ నాయకులతో కలిసి తెలంగాణ జేఏసీ మాజీ కో-ఛైర్పర్సన్, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్వ సభ్యులు శ్రీ CH విట్టల్ గారిని బీజేపీ కుటుంబంలోకి స్వాగతం పలికాను.
Participated In a Meeting To Set up a CGHS Wellness Center In Nizamabad
నిజామాబాద్ నగరంలో CGHS వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని,...