Published On 13 Mar, 2021
Dharmapuri Arvind Spoke With Jagityala District Collector On The incident Of 18 Buffalo In Flood Canal Drowned To Death
Nizamabad mp Dharmapuri Arvind

నిన్న రాయికల్ మండలం అయోధ్య మండలంలో వరద కాలవలో మునిగి మూగ జీవాలైన 18 గేదెలు మరణించిన ఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటన పై జగిత్యాల జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి బాధితులకు పరిహారం అందజేసి ఆదుకోవాలని సూచించాను..

Related Posts

అతికొద్ది రోజుల్లో కాజిపేట్ – దాదర్ రైలు ప్రారంభం : మంత్రి హామీ

అతికొద్ది రోజుల్లో కాజిపేట్ – దాదర్ రైలు ప్రారంభం : మంత్రి హామీ

పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతం నడుస్తున్న ఆర్వోబీల నిర్మాణాలను వేగవంతం చేసేలా అధికారులకు తగు సూచనలు జారీ చేయాలని రైల్వే...

నిజామాబాద్ జిల్లాలో BJP పార్టీ విజయాల వెనక ‘మహిళా శక్తి’ పాత్ర వెలకట్టలేనిది.

నిజామాబాద్ జిల్లాలో BJP పార్టీ విజయాల వెనక ‘మహిళా శక్తి’ పాత్ర వెలకట్టలేనిది.

నిజామాబాద్ జిల్లాలో మన పార్టీ విజయాల వెనక ‘మహిళా శక్తి’ పాత్ర వెలకట్టలేనిది.. అలాగే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్ల...