Published On 21 Nov, 2020
Congress Party Keeps Appealing For Forgiving Loans Of Farmers
Dharmapuri Arvind

రైతుల రుణాలను మాఫీ చేయాలనీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంది. వారి పదేళ్ల పాలనలో వారు 60,000 కోట్ల రూపాయల రుణాలను మాత్రమే మాఫీ చేశారు.

కేవలం 3 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ .95,000 కోట్లు అందించింది.

Related Posts