నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించబడిన శ్రీ కె.పి. రెడ్డి యాదవ్ గారికి శుభాకాంక్షలు. దినేష్ కులాచారి గారి నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకువెళ్లి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బిజెపి జెండాను ఎగురవేయాలి.
Participated In a Meeting To Set up a CGHS Wellness Center In Nizamabad
నిజామాబాద్ నగరంలో CGHS వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని,...