సమాజంలో ఆధ్యాత్మికత పెరిగింది. ప్రతి ఒక్కరూ తమ మతం ప్రకారం ఒక దేవుణ్ణి లేదా దేవతను అనుసరించడం దిన చర్యలో భాగమైంది. కొన్ని దశాబ్దాల నుంచి ఇది అధికమైంది. దేశ గొప్ప ఇతిహాసమైన రామాయణాన్ని, అయోధ్యలో రామ మందిర పునర్నిర్మాణాన్ని, బిజెపి ఎంచుకోవడానికి అనేక కారణలు ఉన్నాయి....
