నింగి, నేల, నీరు గరళం..తుపాకీ రాముడి ముచ్చట్లు అనర్గళం కేంద్రం నిధులిస్తది. KCR రాష్ట్రం వాటా ఇయ్యడు..అవి వెనక్కి పోతాయి.. కేంద్రం పైసలిస్తలేదని అయ్యాకొడుకులు చెంగున ఎగిరి ఫామ్ హౌసుల్ల కూర్చుంటరు. పాశమైలారం పారిశ్రామిక వాడాలో 104 కోట్ల రూపాయలతో పారిశ్రామిక వ్యర్ధాలను...
