నిజామాబాద్ నగరంలోని న్యాల్కల్ రోడ్డు లో గల పట్టణ మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లతో సమావేశమై, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ కొమురయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరాను. నాతోపాటు అర్బన్ శాసనసభ్యులు...
