నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఉమ్మడి నిజామాబాద్,కరీంనగర్ అదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఓటర్ల సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ డా. లక్ష్మణ్ గారు, అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు,...
