
కరోనాపై పోరాటాన్ని మరింత బలోపేతం చేయడానికి, 23వేల కోట్ల రూపాయలతో ఒక కొత్త ప్యాకేజీకి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
దీని ద్వారా దేశంలో అన్ని జిల్లాల్లో పీడియాట్రిక్ కేర్ యూనిట్ల నుంచి ICU పడకలు, ఆక్సిజన్ నిల్వలు, అంబులెన్సులు, మందులు వంటి అవసరమైన ఏర్పాట్లు చేయబడతాయి.