అభివృద్ధి మన ధ్యేయం ! ఐకమత్యం మన బలం.
మహమ్మారి అనంతరం మన పరిస్థితి అగమ్యగోచరమైతుందనుకున్నరు !
ప్రపంచానికే ఔషధ గనిలా మారాం.. విశ్వానికి కొత్త ఆర్ధిక, సామాజిక, మానవ ప్రమాణాలు సృష్టించాం !
నాడు చరిత్ర పుటల్లో రక్తాక్షరాలు రచించిన నేటి విపక్షాలు, సమర్ధ NDA పాలనను ఓర్వలేక ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయ్ !విపక్షాలు కళ్ళు తెరవండి.
నేడు పేదరికాన్ని ఎదిరించడానికి ప్రజలందరూ ఏకమై, భారత్ ను అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు !
భావి భారతానికి అవకాశాలు కల్పించాలి, అడ్డంకులు కాదు !