రాష్ట్రంలో హిందుత్వం కోసం, సిద్ధాంతం కోసం నిరంతరం పోరాడుతున్న వివిధ క్షేత్రాలకు చెందిన కార్యకర్తలపై దాష్టీకాలు చేయడమే కాకుండా, వారిపైనే అక్రమ కేసులను పెడుతున్నరు.
దీనికి కారణం TRS ప్రభుత్వమా లేదా BJP లోనే ఉంటూ, పార్టీ ఎదిగి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి రాకుండా అడ్డం పడుతున్న వాళ్ళా !? ఆలోచించుకోవాల్సిన సమయం ఇది..