కొలువుల కోసం ఉద్యమంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం.
స్వరాష్ట్రంలోనూ నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చింది లేదు..
లక్ష ఉద్యోగాలు అని మాయమాటలు చెప్పి.. ఇంతవరకు కొలువులు భర్తీ చేసిన దాఖలాలు లేవు.
అబద్ధపు మాటలతో కేసీఆర్ కాలం వెల్లదీస్తున్నడు.