వర్చువల్ విధానం ద్వారా స్పైస్ బోర్డు ఆధ్వర్యంలో 15వ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మీట్ ని ఈరోజు ప్రారంభించడం జరిగింది.
సమావేశంలో స్పైసెస్ బోర్డు ఛైర్మన్ & సెక్రెటరీ సాథియాన్ గారు, స్పైసెస్ బోర్డు డైరెక్టర్లు సురేష్ కుమార్, రేమాశ్రీ గార్లు, డైరెక్టర్ హార్టికల్చర్ వెంకట్రామ్ రెడ్డి గారు, స్పైస్ బోర్డ్ మెంబర్ విక్రమ్ రెడ్డి గారు, డిప్యూటీ డైరెక్టర్ వెంకటేషన్ గారు, సుమారు 125మందికి పైగా కొనుగోలు మరియు అమ్మకందార్లు పాల్గొన్నారు.నిజామాబాద్ కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు .