Published On 23 Feb, 2025
Attended In Meeting Of Graduate and Teacher Voters Held in Munnuru Kapu Sangam, Nizamabad

నిజామాబాద్ నగరంలోని న్యాల్కల్ రోడ్డు లో గల పట్టణ మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లతో సమావేశమై, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ కొమురయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరాను. నాతోపాటు అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ గారు, ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి శ్రీ కొమరయ్య గారు పాల్గొన్నారు.

Related Posts