ఈరోజు మోపాల్ మండలంలో నర్సింగ్ పల్లి, మంచిప్ప ,అమ్రాబాద్ ఎల్లమ్మ కుంట గ్రామాలలో బిజెపి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి దాదాపు 200 పైచిలుకు మందిని రూరల్ ఇంచార్జి దినేష్ కులాచారి గారి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు రవి కుమార్ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో కి కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో లో డిచ్పల్లి ఎంపీపీ గద్దె భుమన్న గారు, శ్రీనివాస్ యాదవ్ ,శ్రీనివాస్ రెడ్డి ,మండల జనరల్ సెక్రెటరీ నరేందర్ రాథోడ్, అరవింద్ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీకాంత్ నగేష్ వెంకటేష్ మరియు ఎంపిటిసి గంగాధర్ ఎల్లమ్మ కుంట తిరుపతి సంతోష్, మైపాల్ మనోజ్ చరణ్ సురేష్, మైపాల్ మధు, దేవ, బుమాన్నా, జిఎస్ గంగాధర్ జీవన్ జైపాల్, కృష్ణ లింగం, అశోక్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.