సిస్టర్ షర్మిల గారు ఎందుకో మమ్మల్ని గుర్తు చేసుకున్నారు!
మీరు ‘రాజన్న రాజ్యం’కి ‘రామ రాజ్యం’కి ఉన్న తేడా గమనించాలి:
రైతులకు వాళ్ళ సొమ్ముని వాళ్ళకే ఖజానా నుండి ఇవ్వడం ‘రాజన్న రాజ్యం’.
రైతులు పడ్డ శ్రమకు మార్కెట్ లో అత్యధిక ధరలు ఇప్పించి స్వశక్తులను(ఆత్మనిర్భర్) చేయడం ‘రామ రాజ్యం’.
ఇంకో తేడా ఉందండోయ్! ‘రామ రాజ్యం’లో భూతద్దం పెట్టి చూసినా అవినీతి ఉండదు ! మరి ‘రాజన్న రాజ్యం’ లో ఉంటదో లేదో మీ అన్నగారు, మీరే చెప్పాలి!
మా పసుపు రైతులకు మాత్రమే కాదు, ఆంధ్రా పసుపు రైతులకు కూడా ధర అందేలా చూసాం