
దశాబ్దాలుగా నిజామాబాద్ ల గుట్కా రాకెట్ నడుస్తుంది. మొదట్లో కాంగ్రెస్ తర్వాత తెరాస, ఈ గుట్కా మాఫియా ని పెంచి పోషిస్తున్నాయి, కారణం ఓటు బ్యాంకు రాజకీయాలు.
మరి ఇప్పటికైనా నిజామాబాద్ పోలీసులు భారతీయులకు వర్తించే చట్టాల్ని ఉపయోగించి ఈ గుట్కా నిందితుల్ని అరెస్ట్ చేస్తారా లేదా ఎప్పటిలాగే ‘ఓటు బ్యాంకు’ చట్టం ఉపయోగించి వదిలేస్తారో చూడాలి!
ఒకవేళ ‘ఓటు బ్యాంకు’ చట్టం ఉపయోగించి నిందితుల్ని వదిలేస్తే, 2023 వరకు బీజేపీ అధికారంలోకి వచ్చేవరకు ఆగాల్సిందే.
🔹 ఇలాంటి వారిని దూరంగా పెట్టాలని తెరాస నాయకులకు సలహా.🔹