జగిత్యాల పురపాలక సంఘ పరిధిలో అమృత్ 2.0 (వాటర్ సప్లై పథకం)ద్వారా 38.60 కోట్ల నిధులతో నీటి సరఫరా ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు డా. సంజయ్ గారితో కలిసి ప్రారంభించాను. ఈ కార్యక్రమంలో మాతోపాటు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి అడువాల జ్యోతి లక్ష్మణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
