Published On 14 Nov, 2022
పేదోళ్ళకి ఇళ్ళొద్దు..

పేదోళ్ళకి ఇళ్ళొద్దు.. రైతుకి మద్దతు ధర వద్దుNRI లకు పాలీసి వద్దు…బొందల రాష్ట్ర సమితి కోసం ఢిల్లీకి పోయిండు మోడీ గారేమో విత్తనం దశ నుండి మార్కెటింగ్ వరకు రైతన్నకు శత విధాలా విధానాలు తెస్తే, కనీసం MIS కింద పసుపుకి మద్దతు ధర ఇయ్యమని లేఖ రాయలేక పోతుండు !!

Related Posts

en English te తెలుగు